విజ్ఞానం వికసించి విశ్వమంత ఎత్తుకెదగ
ఈనాడు బడుగు, బలహీన వర్గాల జీవనం దుర్లభం
రెక్కడితేగాని డొక్కాడని బ్రతుకులు
నిరక్షరాస్యత, ప్రకృతి ప్రసాదితాలనే ఆహార ఆవాసాలుగ చేసుకొని Read more...
కామాంధులకు కఠిన కారాగారాన్ని ఎంచి ఉరిని అమలు చేస్తా
అధికారుల అవినీతికి ఆయుధాన్నై నియామక ఉత్తర్వులు రద్దు చేస్తా
అక్షరాలు భాషలు వేరైనా భావం ఒక్కటే అంటూ విలువలను పోషిస్తా
చంపక అశోక మాలలతో సప్త స్వరాలనే పలికిస్తా Read more...
అక్షరరూపం దాల్చిన ఒకే ఒక్క సిరా చుక్క
లక్ష మెదళ్ళకు కదలిక అని కాళోజీ గారన్నట్లుగా,
అక్షరమే వెలుగై
నీలోని అజ్ఞాన చీకట్లను పారద్రోలి,
జ్ఞాన జ్యోతులను ప్రసాదించి,
నీ జీవితానికి మార్గం చూపిస్తుంది Read more...