కష్టాల సంద్రంలో
మునిగిపోతున్నప్పుడు
నావను ఒడ్డుకు చేర్చిన
తెరచాప లా
నా జీవితంలో
కష్టాల కన్నీళ్లను తుడిచి
నా మోము పై మళ్లీ చిరునవ్వులనే
పువ్వులు పూయించి Read more...
కష్టంలో ఊతం ఇచ్చిన ప్రతి
మనిషి ఆపద్బాంధవుడు
దిక్కు తోచని ఆపద లో నేనున్నా
అని ధైర్యం చెప్పే స్నేహితుడు
సంసార సాగరంలో తోడుగా నిలిచి
భర్తకు భరోసా ఇచ్చే భార్య, Read more...
సహయo చేసిన దాతే నిజమైన ఆపద్బాంధవుడు
కరోనా నేపథ్యంలో దుర్భర పరిస్థితుల్లో నన్ను ఆదుకున్న స్నేహితుడు ఆపద్బాంధవుడు
నా రచనలకు ప్రోత్సహమిచ్చిన
తెలుగు ఇజం సంస్థ నాకు ఆపద్బాంధవుడు Read more...
ఆపద సమయంలో మనల్ని ఆదుకోవడానికి
మానవత్వం కలిగిన తోటి మనిషి సహాయాన్ని ఎన్నటికీ మరువలేము
ఎవరికి ఏ ఆపద వచ్చిన
సహాయం చేసే గుణం ప్రతి ఒక్కరిలో ఉంటే Read more...