Nenu Saitham : నేను సైతం చరిత్రలో ఒక పేజీ కోసం శ్రమిస్తే వందల ఏండ్ల చరిత్రలో నిలిచిపోతా నేనే రక్తముతో కత్తుల వంతెన నిర్మిస్తే రుధిరం ధారపోసి కొత్త చరిత్ర సృష్టిస్తా Read more...
Modati Adugu : మెుదటి అడుగు కాళ్లు బరువై పోయి కళ్ళు నదులయ్యాక కూడా అరచేతుల అదృష్టపు గీతలకై కలలుకంటూ నడిచే ఉదయం వైపు నడక ఓ ఆశయమవుతుంది.. Read more...
Mana Telugu : మన తెలుగు జీవ నాదమది మన తెలుగువారికి స్వర నినాద అక్షర జ్ఞానంమై బతుకు తెరువును చూపి వెలుగు నింపిన భాష మన తెలుగు భాష! Read more...