ఆట విడుపుగా బిడ్డలకు
సమయం కేటాయిస్తూ
వారి ప్రతీ అవసరం తెలుసుకుంటూ
దయ,బాధ , కష్టం , సంతోషమనే గుణాలను
సందర్భానుసారంగా పరిచయం చేస్తూ
జీవితంలో ఎత్తు పల్లాలను
వివరిస్తూ
గారాబానికి దూరం గా ఉంచుతూ
పెంపకంలో
ముందుకు అడుగులు వేస్తే
పిల్లల… Read more...
తెగిపడుతున్న దేహాలను, దాటుకుని
రక్తసిక్తమైన శరీరంతో,ప్రాణ భయం అంటే ఎరుగని
నా దేశసైనికుల వీరత్వం చూస్తున్నది కూడా ఇప్పుడే.
మాతృభూమి కోసం యుద్ధరంగంలో
మన సైనికుల త్యాగనిరతిని చూస్తూ
వారిలోని కార్యదీక్షకు ప్రణమిల్లుతున్నా
జై! జైవాన్… Read more...
"పొదుగు కోసి పాలు త్రాగినట్లు" తెలివిగా తల్లిదండ్రులు తప్పించి ఆస్తిని వశపరచుకుని అనుభవిద్దామనే ఆశ అడియాస అయింది. కటకటాల వెనుక ఊచలు లెక్కించాల్సిన పరిస్థితులను కల్పించింది. సిగ్గుతో పశ్చాత్తాప పడాల్సిన పరిస్థితులు కల్పించింది. నిత్యం… Read more...
ఆ రోజుల్లో కాలం నడుస్తున్న దారులలో మతం మరణ మృదంగం వాయిస్తూంటే,కులం కంచు సంకెళ్ళతో కరాళ నృత్యం చేస్తూంటే, ఆ సమాజ దాష్టీకానికి బలి అయిన వెలివాడల వీధిలో ఉదయించాడు ఓ సూర్యుడు.
అంటరానితనం ముసుగు కప్పి అంధకారంలోకి నెట్టిబడిన అణగారిన వర్గాల… Read more...
కన్నతల్లి కడుపులో ఉమ్మనీరు తాగుతూ
కమ్మనైన అమ్మ మాటలు వింటిని
నేల మీద చేరి కెవ్వున కేక వేసి
వచ్చీరాని మాటలతో సందడే చేసిన
ముద్దు ముద్దు మాటలతో ఇల్లంతా తిరిగిన
అమ్మ నేర్పిన మాటలతో అల్లరే చేసినా
బుడిబుడి నడకలతో తీయ్యటి మాటలే పలికినా Read more...
కోందుల జీవితాల్లో చీకటిని తరిమి వెలుగులు కోసం తాపత్రయపడిన సాండర్స్ అనే అధికారి మళ్ళీ కనిపించకపోయినా ఎన్నటికీ మరువదు ఆ జాతి.కోందుజాతి గుండెల్లో సాండర్స్ అనే బ్రిటిష్ అధికారి ఎప్పుడూ సూర్యుడై వెలుగుతూనేవుంటాడు.'తమని ప్రేమించిన వాడిని,తమకోసం… Read more...