Browsing Tag

TeluguISM

Emotional Story : అక్షరానికి ఆవేదన

Emotional Story : ఇంటికి వచ్చి సోఫాలో కూర్చున్న అమృతకి ఉదయం జరిగిన సంఘటనే కళ్ల ముందు కదులుతూ కలవరపెడుతుంది.ఆమెలోని ఆవేదన  కన్నీళ్లలా మారి బయటకు వస్తున్నాయి. మనసంతా భారంగా బాధగా ఉంది. ఏంచేయాలో ఎలా రేపటిని ఎదుర్కోవాలో అర్ధంకాక సోఫాకి చేరబడి…
Read more...

Women Tradition : అణుకువ

Women Tradition : ఆ ఫంక్షన్ హాల్ అంతా కోలాహలంగా ఉంది.  పట్టు చీరల రెపరెపలతో గాజుల సవ్వడిలతో కనులకు విందు చేసే అందమైన ఆభరణాలతో అలంకరించుకున్న స్త్రీలు,  హుందాగా మరెంతో దర్జాగా అలంకరణ చేసుకున్నామా లేదా అన్నట్టుగా తయారైన యువకులు,  బాధ్యతగా…
Read more...

Small Funny Story : రావు గారి ఉపవాసం

Small Funny Story : తెల్లారేసరికల్లా రావు గారు దిగ్గున లేచి కూర్చున్నారు. శివరాత్రి ఉపవాసం గుర్తొచ్చేసరికి సగం నీరసించి పోయారు. కళ్ళు తెరిచి దక్షిణ హస్తాన్ని తదేకంగా చూసుకున్నారు. మసక మసకగా కనిపించి
Read more...

Janapada Geetam : అల్లల్ల నేరేడ్లు

మనిషి పుట్టిన చాలా రోజులకు భాష పుట్టింది. అప్పటి వరకు సైగలతో భావాన్ని వ్యక్తపరచే వాళ్లు. ముందుగా నిప్పు, తరువాత చక్రం కనిపెట్టే, అటు తరువాత భాష పుట్టింది, ఇకపోతే జానపదం అనగా, జన పదాల్లో ఉండేవారు జానపదులు. జానపదం అంటే పల్లెటూరు.…
Read more...

Most Inspiring Book : నా జీవన యాత్ర

భారత స్వాతంత్ర్య సంగ్రామ  యోధులలో అగ్రశ్రేణిలో ని వారు ప్రకాశంగారు. పట్టుదల, ధైర్యసాహసాలు గల వారు.ప్రజయే ప్రకాశం, ప్రకాశమే ప్రజ యన్నట్లుగా ప్రజలతో మమేకమైన సిసలైన ప్రజానాయకుడు.ఆయన ఆత్మకథ నుండి కొన్ని ఘట్టాలను ముచ్చటించుకుందాము. ఒక…
Read more...

Favourite Book : విజయానికి అయిదు మెట్లు

ప్రతి మనిషికి జీవితంలో కష్టనష్టాలు సహజం.అలాంటి సమయంలోనే మనవారి అవసరం మనకు అవసరమవుతుంది. అలాంటి సమయంలో చేయందించే చేయూత కరువైనప్పుడు, మంచి స్నేహితుడిలా ఒక పుస్తకం మనకు వెన్నుతట్టి మార్గ నిర్దేశం చేసినప్పుడు ఆ పుస్తకానికి మనం గుండెల్లో గుడి…
Read more...

Telugu Book Review : ది మదర్ – మాక్సిం గోర్కీ

ఇరవయ్యో శతబ్దంలో సాహిత్య రంగంలోనే విప్లవాత్మకమైన నవల ఏదైనా ఉందా అంటే చాలామంది ముందుగా చెప్పేది, మాక్సిం గోర్కీ రాసిన "ది మదర్" అనే నవల పేరునే. దీన్నే తెలుగులోకి "అమ్మా" అనే పేరుతో అనువాదించడం కూడా జరిగింది.
Read more...

Telugu Book Review : చివరకు మిగిలేది – బుచ్చిబాబు

1943 నాటి రాయలసీమ ప్రాంతంలో కవిని కలవరపరిచిన పరస్పర ద్వేషం, అసహనం నవలా ప్రేరకాలు. ఇరుగు పొరుగు ద్వేషచిహ్నాలు మూలాలు. సర్కారు జిల్లాలు. రాయలసీమ వారి ఐక్యతా సిద్ధంగా ఆంధ్ర సాధన జరగాలనే వారి మధ్యగల అంతర్గత ద్వేషాన్ని జల్లెడ పట్టింది. ప్రేమ…
Read more...

Telugu Love Folk Song : జానపద గేయం – ఓ ప్రేమగీతం

కొండ పొలం గట్టు మీద మిట్ట మీద ఏటి కాడ కొండ మల్లెలు కోసిస్తా వస్తవా వస్తవా ఓ పిల్లా వస్తవా వస్తవా మాధవరం గేటు కాడ మాణిక్యం నేస్తున్న పట్టుచీర కొనిపెడతా వస్తవా వస్తవా ఓ పిల్లా వస్తవా వస్తవా మా ఇంటి ముందు పచ్చాని పందిరీ వేస్తా…
Read more...

Telugu Divitional Folk Song : జానపద గేయం – మోక్షం

కాళ్లు సేతులు లేని షరాబులు,తెచ్చిరి మూడు కాసులు ఒకటి వొల్లాల్లొల్లాదు ,రెండు సెల్లాసెల్లాదూ, ఒల్ల సెల్ల కాసులు తీసుకు , ఇజయనగరం ఊరికిబోతే ,ఒట్టి ఊరేగానీ,ఊళ్లో జనం లేరూ జనం లేని ఊళ్ళోనూ ,ఉండిరి ముగ్గురు కుమ్మరులు ఒకడికి తలాలేదు, రెండుకి…
Read more...
error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!