A Letter Is a Creation : అక్షరం ఒక సృష్టి
అక్షరరూపం దాల్చిన ఒకే ఒక్క సిరా చుక్క
లక్ష మెదళ్ళకు కదలిక అని కాళోజీ గారన్నట్లుగా,
అక్షరమే వెలుగై
నీలోని అజ్ఞాన చీకట్లను పారద్రోలి,
జ్ఞాన జ్యోతులను ప్రసాదించి,
నీ జీవితానికి మార్గం చూపిస్తుంది
Read more...
Read more...
