నేటి నీ చిన్ని ప్రయత్నాలే
రేపటి ఘన విజయాలు గా మారి
ఎందరికో నువ్వు ఆదర్శమై నిలిచేలా స్ఫూర్తినిస్తాయి
జీవిత సమరం వైకుంఠపాళి లాంటిదే అయినా
నువ్వు హృదయాన కలిగి ఉన్న నీ సంకల్పమే Read more...
రణమందు పోరాడే సైనికుడిలా నేను
సమరం లో ఉవ్వెతున్న ఎగిరే అగ్ని కణం లా నేను
మనసున ఎగిసి పడే కల్లోల సమస్యలతో
పోటా పోటీగా పడుతూ లేస్తూ పరిగెడుతూ నేను Read more...
సాఫీగా కాలం సాగిపోయేటప్పుడు తెలియదు
ఏ క్షణం ఏ ఆపద ముంచుకు వస్తుందో
అందరూ ఉన్నా అనుకోని కష్టం తలుపుతడితే
ఎవరి ఆధారమూ దొరకని క్లిష్ట పరిస్థితులలో
ముందుకు వచ్చి మనకు తోడుగా నిలిచే Read more...
ఆపదలో ఆదుకునే నిజమైన దేవుడు స్నేహితుడు నీడలా వెన్నంటి ఉండి కష్టాలు .
కారు మబ్బుల్లా కమ్మినపుడు
దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు .
నేనున్నాను ' అని అభయ హస్త్నాచ్చె
దేవుడు సోపతి సుమా Read more...