ఆట విడుపుగా బిడ్డలకు
సమయం కేటాయిస్తూ
వారి ప్రతీ అవసరం తెలుసుకుంటూ
దయ,బాధ , కష్టం , సంతోషమనే గుణాలను
సందర్భానుసారంగా పరిచయం చేస్తూ
జీవితంలో ఎత్తు పల్లాలను
వివరిస్తూ
గారాబానికి దూరం గా ఉంచుతూ
పెంపకంలో
ముందుకు అడుగులు వేస్తే
పిల్లల… Read more...
కన్నతల్లి కడుపులో ఉమ్మనీరు తాగుతూ
కమ్మనైన అమ్మ మాటలు వింటిని
నేల మీద చేరి కెవ్వున కేక వేసి
వచ్చీరాని మాటలతో సందడే చేసిన
ముద్దు ముద్దు మాటలతో ఇల్లంతా తిరిగిన
అమ్మ నేర్పిన మాటలతో అల్లరే చేసినా
బుడిబుడి నడకలతో తీయ్యటి మాటలే పలికినా Read more...
కలిసి రాలేదంటూ కాలాన్ని నిందించకు
కలలుకంటూ సమయాన్ని వృధా చేయకు
కన్న కలలు సాకారం చేసుకునే దిశగా పయనించు
ఓటమి అన్నది కారాదు నీ జీవితంలో ఆఖరి మెట్టు Read more...
ఆశయం ఉప్పెనలా విజృంభిస్తున్న వేళ
కష్టాలు కన్నీరై ధారగా ప్రవహిస్తున్న వేళ
తోడుగా నిలిచి దారి చూపేది కలం .
కలానికి ధైర్యాన్నచ్చి ,
అందరికీ అండగా నిలిచి
ఎదురొడ్డి పోరాడేది గళం . Read more...
చరిత్రలో ఒక పేజీ కోసం శ్రమిస్తే
వందల ఏండ్ల చరిత్రలో నిలిచిపోతా నేనే
రక్తముతో కత్తుల వంతెన నిర్మిస్తే
రుధిరం ధారపోసి కొత్త చరిత్ర సృష్టిస్తా Read more...