Browsing Tag

Telugu poets

A Rainbow of Happiness : సంతోషాల హరివిల్లు

ఇంకిపోని స్వప్నాల్లో రంగు రంగులను అద్దుకుని పొద్దు లై పొడుస్తాయి ప్రతీ చోటా పలకరింతల వాకిళ్ళను తడుముకుంటూ వెళతాయి ధరహాసపు పరిమళాలను జల్లుకుంటూ వినువీధుల్లో విస్తరిస్తాయి
Read more...

Colorful life : రంగుల జీవితం

అమ్మలోని ఆప్యాయతకు నిదర్శనం నాన్నలోని భాద్యతకిది గమనార్హం ఎన్నెన్నో బంధాలు, హరివిల్లులో రంగుల్లా ఎటెటో గమనాలు, గమ్యం చేరేలా
Read more...

Telugu Poem Harivillu : హరివిల్లు

ఏడు రంగులు ఏక ఛాపమై నింగిలోన దర్శనమిస్తుంది నేలతల్లి   పాదాలను ప్రేమరా ముద్దాడుతున్నట్టు రంగులు రక రకాలైనా, ఒక్కటిగా కలిసిపోయి కప్పేసిన దట్టమయిన మబ్బుల నుండి చొచ్చుకొని వచ్చిన సూర్యకిరణాలలోనూ
Read more...

Poet of Rainbow : హరివిల్లు

ఓ బలహీన క్షణంలో నీలాకాశం చీకటి మాయలో పడింది వివేకం నశించి, దురాశ  పెరిగి దిద్దుకోలేని పొరబాటు చేసింది. తన గారాల పట్టి హరివిల్లుకి రంగులద్దుతున్న చంద్రవంక చేతుల్లోంచి హరివిల్లును గబుక్కున లాగేసుకుంది చీకటికందించింది.
Read more...

Vijayadashami Poet : విజయదశమి

మంచినివిస్మరించి మహిషుడినిమించు మహోన్మాదముతో ఊగిపోతున్న మాలిన్య మదిని మదించి మమ్ము మనుషులుగా మలుచ మనుచూ వేడుకొనరే విజయదుర్గని నేడు !
Read more...

Satyam Shivam Sundaram : సత్యం శివం సుందరం

ధాతవు నీవుగా కవితా మకరందం అందజేయగా ద్యోతము నీవుగా సంతోష పరంపరలు పొందగా వ్రాతలు నావిగా భవద్విభవ భారతిని లిఖింపగా చేతల యందు నీ చిత్కళలను వర్ణింపగా
Read more...

Rainbow : హరివిల్లు

మబ్బు కురిస్తే వాన వాన వెలిస్తే నీరెండన హరివిల్లు విరిసేను ఆకాశాన పిల్లలు మురిసేను సంబురాన..
Read more...

Telugu Poetry : అణగారిన బ్రతుకులు

కంటి సూపు ఆనదాయె ఒంటి ఎముకలరిగిపాయె కన్నబిడ్డ లొదిలిపోయే కన్నీళ్ళు వరదలై పారే కండల్ని కరిగించీ, కొండల్ని పిండిగొట్టి ఒంట్లో పేగులు పిండీ ,రక్తం ధారలు కట్టీ 'పైసా' పైసా కూడబెడ్తిరో, పిల్లగాళ్ళ నోటికింత కూడు బెడ్తిరో మంచి మంచి బట్ట…
Read more...

My Goal : నా కల

My Goal : ఆకలిదప్పుల కుశలము మరచి ఆశయం వైపుగా అడుగులేయించె నా కల ! అదృష్టానికై వెర్రిగా అర్రులు చాచక ఆలోచనల పందిరేసి అవకాశమందించె
Read more...

My Dream : నా కల

ఉట్టికి, స్వర్గానికి మధ్య ఊగిసలాడే మధ్యతరగతి జీవిని ఎవరినో కాదు, నన్ను నేనే బాగుచేసుకోలేని దీనస్థితి ఊపిరి జీవితమంతా ఊహాలోకంలోనే గడుస్తుంది అందుకేనేమో పేగులు మాడుతున్నా కళ్ళు మూతపడతాయి కమ్మని కలను కంటిముందు నిలిపి తృప్తి పరుస్తాయి
Read more...
error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!