Browsing Tag

Telugu poets

Telugu Colorful Poem : వటవృక్షం

ముచ్చటగా మూడు వైపులా జలం ఉత్తరాన ధీటుగా ఆసేతు హిమాచలం నలుదిక్కులా శత్రు దుర్భేద్యమైన రక్షణ వలయం గుండెలు ఉప్పొంగే గొప్పదనం నా మాతృభూమి
Read more...

My Country : నా దేశం

నా భారతదేశం నందనవనమే నిత్యజీవన సంస్కృతి చిహ్నమే వీరోచిత గాథలకు పౌరుష పరాక్రమాలకు విప్లవ ఉద్యమ చైతన్య భావాలకు నిలయమే గంగా యమున గోదావరి వంటి జీవనదులస్థానమే
Read more...

Father : నాన్న

నా జీవితం లో తప్పు బాటలను సరిచేసి నడిపేవాడు నాన్న నా ఆనందానికై గుర్రపు బొమ్మాయే వాడు నాన్న నమ్మకమే నాన్నగా నడిపించిన నా తొలి అడుగులు నేర్పించిన నా తొలి పలుకులు ప్రయత్నించినా ప్రతి మలుపులో నేనున్నాని ప్రేమను చూపించావు నాకు ఓనమాలు…
Read more...

Civilization : పెంపకం

జవసత్వాలు నింపి మమకారాలు మాధుర్యాలు తేలియాడే మనోగోళమొకటి నిర్మించి మెదల్ల లో చొప్పించాలి. ఏ పుస్తక మొకటి వ్రాయబడలేదు పెంపక కొలతలుతో జీవం నింపటానికి శరీరాల్లో.
Read more...

Inspirational Poem : దిక్సూచి

సింధునది పరవళ్లతో నాగరికత విరబూసిన వేదాలకు పుట్టినిల్లుగా ఇతిహాస పరిమళాలను నలుదిశలా వ్యాప్తంపజేసి
Read more...

Bharatha Maatha : అమ్మ నీ రూపము

నీలగిరి పర్వతశ్రేణుల సోయగాలు కన్యాకుమారికి నీ పాదాలకు అభిషేకాలు చిలక కొల్లేరు పులికాట్ నీటి సరస్సులు నదీ ప్రయాణం లో విలసిల్లిన నాగరికతలు
Read more...

Benevolence : పెంపకం

పోరు నష్టమని పొందు లాభమని, పరోపకారమే పుణ్యప్రదమని, పరపీడనమే పాపహేతువని, సత్య మొక్కటేసత్సాధనమని, అంతిమ విజయము ధర్మముదేయని ఢంకాకొట్టి తెలుపుతు ధైరముపెంచే పెంపకమే ఈ నాడు కావలెను.
Read more...

Mother Tongue : అమ్మ భాష

అంటుకట్టు శాకోపశాకలై నిగారించి పూలు పూసి పరిమళించేలా కొత్తరెమ్మలు తలెత్తుకోవాలి నారు పోసి నోరు నీరు పోయరాని
Read more...

Telugu Poem : నా బలం నా తెలుగు

ఉగ్గుపాలతో అమ్మ కలిపిన తెలుగు వసపాలు నాకు బలం అవును నా బలం నా తెలుగు తెలుగు పదాల వాగుపైన అమ్మ పాడిన జోలపాట పలుకు పలుకులో తేనెలొలుకు తెలుగు పాట నా బలం అవును నా బలం నా తెలుగు
Read more...
error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!