Browsing Tag

Telugu poets

Witness : కలం గళం

మానవత్వం మసకబారి, మనీ తత్త్వం వెర్రి తలలు వేస్తున్న నవీనపోకడలపై,మనసున్న మనుషుల కలం గళం ఎత్తాల్సిందే అక్షర యాగం చేయాల్సిందే అమానుషాన్ని, దుర్మార్గాన్ని ఖండించే కరవాలంలా నా కలం, యే కొంతమంది ఆర్తుల గళంగా మారనప్పుడు అసహాయులకు ఆసరాగా…
Read more...

Kalam – Galam : కలం – గళం

పురుటి బిడ్డ గొంతు నొక్కిన కసాయి అమ్మ కన్న తల్లి ని కడతేర్చిన కొడుకు ప్రేమ వృద్ధాశ్రమo లో వృద్ధుల ఒంటరి బ్రతుకులు ప్రేమానురాగాలకై పిల్లల ఎదురు చూపులు
Read more...

Poetry : కవితాశిల్పం

గొంతెత్తి చాటాలి నీ మమసుకు చలనం వస్తే కలమే నీ ఆభరణం కావాలి తట్టి చూస్తే మనోరూపం దాల్చాలి నీ భావాన్ని వెలికి తీస్తే నువ్వే ఓ శిల్పాన్ని చెక్కాలి అవకాశమొస్తే
Read more...

Poem : కలం గళమెత్తే

ఇది గేయం కాదు గమనించని గాయం ఇవి అక్షరాలు మాత్రమేనా? వ్యథానివిస్టుల జఠరాగ్నిహోత్రపు ధగ ధగాలు కవా కలం కదిలించి వెలయించినావా ఉబికి రాదా విప్లవ లావా?
Read more...

Initiative : శ్రీకారం

సుమధుర గళం నుంచి సుస్వరమై పామరులను సైతంపరవశమోనర్చి మూఢనమ్మకాలను మటుమాయమొనర్చి చిమ్మ చీకట్లను చీల్చివేసి విజ్ఞానపు వెలుగులను నలుదిశలా వ్యాప్తి చేసి సమాజమనే ప్రమిదలో మానవత్వమనే తైలం పోసి
Read more...

My Mother Land : అజరామర నా మాతృభూమి

క్రీస్తు పుట్టుకకు పూర్వమే అపూర్వ చరిత్ర కలిగినది పాశ్చాత్య లోకం బట్ట కట్టక మునుపే పట్టు బట్టను నేసినది జ్ఞానదీప్తితో వెలిగిన విశ్వావిద్యాలయాలకు వేదికయినది సుభిక్ష రాజ్యల సుసంపన్న చరితతో వెలిగినదీ నా మాతృభూమి.
Read more...

Earth Path : పృధ్వి బాట

సహజ వనరులను అందిస్తుంది చేతనైన సాయం చేస్తుంది ప్రకృతి అందాలను పెంచుతుంది పరవశముతో పులకింప చేస్తుంది
Read more...

Continuous Effort : నిరంతర ప్రయత్నం

ఉరకలు వేయిస్తుంది అపజయమెప్పటికైనా విజయానికి తొలిమెట్టే ఓటమి అంగీకారమైతే స్తబ్ధతదే రాజ్యాధికారం గెలుపుకై ఆరాటం ఓటమిపై పోరాటం నిరంతర చైతన్యశీల మేథోవికాసం
Read more...

Failure Key to Success : ప్రతి ఓటమి గెలుపే

ప్రతికూల స్థితుల్లో మోడైన చెట్టు అనుకూల స్థితుల్లో చిగురించేందుకు వేచియున్నట్లుగా ప్రతి మనిషి ప్రతికూల పరిస్థితుల్లో తలవంచుతూ అనుకూల పరిస్థితులకై ఓరిమితో నిరీక్షించాలి మొక్కవోని మనోదైర్యంతో అంతులేని ఆత్మవిశ్వాసంతో
Read more...
error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!