Browsing Tag

Telugu Poems

Experience : అనుభవం

పండిన తలల మాటు దాగిపోయి ఉండునా పసిడిబాట తరతరాల నడిపే ఆ నైజం మంచికి విలువేదో తెలియజేయు అనుభవం వెలుగుకు దారిచూపు నిశి గాంచిన నయనం
Read more...

Special title : ప్రత్యేకబిరుదు

సంపదొక్కటే సరిపోదు సమాజంలో పెద్దరికం దక్కాలంటే, సమాజంలో గౌరవం ఉంటే దక్కేదే పెద్దరికం తప్పొప్పులను సరిదిద్దే తత్వం.
Read more...

Situational awareness : స్థితప్రజ్ఞత

అనుభవ మడతల్లో వయసు ముడతలతో తలపండి ఎదనిబ్బరానికి మాట కట్టుబడికి నియమ నిబద్ధతను కూడగట్టి బాధ్యతను మూటగట్టి నిజాయితికి పట్టమే పెద్దరికం
Read more...

Relation : సంబంధం

పెద్దరికం పేరు తో సంబంధం లేదు పేరు గాంచే ప్రతిష్ట తో సంబంధం పెద్దరిక నికి , చిన్న,పెద్ద తేడా లేదు పది మందికి,మంచి చేసేవాడే అసలైన పెద్దరికం
Read more...

Divinity : దివ్యత్వము

యువత పెడదోవ పట్టినప్పుడు మందలించి సన్మార్గాన్ని ప్రబోధించే దివ్యత్వమే పెద్దరికం సమాజానికి సైతం దిక్సూచిలా పనిచేసే
Read more...

Garden : నందనవనం

అందరి అభిప్రాయాలకు విలువనిచ్చేలా ఉండాల్సింది పెద్దరికం కుటుంబాన్ని హరివిల్లులా రంగులమయం చేసేదిగా కల్పవృక్షంలా కుటుంబ అవసరాలు తీర్చేదిగా బాధల్లో ఉన్నపుడు వాటిని పోగొట్టే సంజీవనిలా పెద్దరికం ఉంటే ఆ ఇళ్ళే నందనవనం అవుతుంది
Read more...

Ideal : ఆదర్శం

వయస్సు పెరిగితే తల నెరిసి పోతే అది పెద్దరికం కాదు పదిమందికి దారిచూపితే అదే పెద్దరికం
Read more...

Rotation of life : బతుకు భ్రమణం

ప్రతీ గెలుపు, ఓటములన్నింటిని సమాధి ప్రతీ ఓటమి గెలుపులన్నిటికీ పునాది గెలుపోటములు దైవాధీనాలు, విధి వశాలు కదిలే కాలపు మాయా జాలపు నీడలు!
Read more...

Drama : నాటకమే

చీమకైనా దోమకైనా పశువుకైనా పక్షికైనా సృష్టిలో ఏ జీవికైనా నిరంతర పోరాటం తప్పదు బరువైనా భాధ్యతలు మోయక తప్పదు
Read more...
error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!