Browsing Tag

Telugu Poems

My Strength : నా బలం

శ్రీ కృష్ణుడు ప్రభోదించిన అద్భుతమైన భగవధ్గీత సుధాసారమే,నా బలం ఆ అనుభవాలతో వచ్చిన గొప్పబలం అదే నన్ను నడిపించే ఆత్మబలం,నా బలం
Read more...

Telugu Poem : పెంపకం

ఆట విడుపుగా బిడ్డలకు సమయం కేటాయిస్తూ వారి ప్రతీ అవసరం తెలుసుకుంటూ దయ,బాధ , కష్టం , సంతోషమనే గుణాలను సందర్భానుసారంగా పరిచయం చేస్తూ జీవితంలో ఎత్తు పల్లాలను వివరిస్తూ గారాబానికి దూరం గా ఉంచుతూ పెంపకంలో ముందుకు అడుగులు వేస్తే పిల్లల…
Read more...

Motherland : మాతృభూమి

తెగిపడుతున్న దేహాలను, దాటుకుని రక్తసిక్తమైన శరీరంతో,ప్రాణ భయం అంటే ఎరుగని నా దేశసైనికుల వీరత్వం చూస్తున్నది కూడా ఇప్పుడే. మాతృభూమి కోసం యుద్ధరంగంలో మన సైనికుల త్యాగనిరతిని చూస్తూ వారిలోని కార్యదీక్షకు ప్రణమిల్లుతున్నా జై! జైవాన్…
Read more...

Naa Bhasha : నా భాష

కన్నతల్లి కడుపులో ఉమ్మనీరు తాగుతూ కమ్మనైన అమ్మ మాటలు వింటిని నేల మీద చేరి కెవ్వున కేక వేసి వచ్చీరాని మాటలతో సందడే చేసిన ముద్దు ముద్దు మాటలతో ఇల్లంతా తిరిగిన అమ్మ నేర్పిన మాటలతో అల్లరే చేసినా బుడిబుడి నడకలతో తీయ్యటి మాటలే పలికినా
Read more...

Nathicharami : నాతిచరామి

ధర్మేచా అంటూ పాటిస్తాను నా ధర్మాన్ని తీసుకుంటాను ప్రతి దానిలో నీ అభిప్రాయాన్ని నిను కాదని చేయనే చేయను నేను ఏ పనిని
Read more...

Sukhibhava : సుఖీభవ

దేవుడెక్కడో వుండడు  మనుషుల రూపంలోనే చేయుతవుతుంటాడు అన్నం పెట్టి ఆకలి తీర్చి చదువుల తల్లి ఒడిలో సెదతీర్చిన ఆ ఆది దంపతులు సుఖీభవ..!
Read more...

Move On : గెలుపోటములు

కలిసి రాలేదంటూ కాలాన్ని నిందించకు కలలుకంటూ సమయాన్ని వృధా చేయకు కన్న కలలు సాకారం చేసుకునే దిశగా పయనించు ఓటమి అన్నది కారాదు నీ జీవితంలో ఆఖరి మెట్టు
Read more...

Kalam Galam : కలం – గళం

ఆశయం ఉప్పెనలా విజృంభిస్తున్న వేళ  కష్టాలు కన్నీరై ధారగా ప్రవహిస్తున్న వేళ తోడుగా నిలిచి దారి చూపేది కలం . కలానికి ధైర్యాన్నచ్చి , అందరికీ అండగా నిలిచి ఎదురొడ్డి పోరాడేది  గళం .
Read more...
error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!