Ugadi Festival : ఉగాది పండుగ – విశిష్టత
ఉగాది ఒక పండుగ - పంటల పండుగ, ప్రకృతి పండుగ, రైతుల పండుగ
ఉగాది ఒక గీతం,మానవులు, ప్రకృతి పాడే ఒక యుగళ గీతం
ఉగాది ఒక స్త్రీ పోలిక,నిరంతరం కష్టం భరించి ఆధారపడ్డ వారిని పోషించే గుణం.
Read more...
Read more...