Kalam Galam : కలం – గళం
ఆశయం ఉప్పెనలా విజృంభిస్తున్న వేళ
కష్టాలు కన్నీరై ధారగా ప్రవహిస్తున్న వేళ
తోడుగా నిలిచి దారి చూపేది కలం .
కలానికి ధైర్యాన్నచ్చి ,
అందరికీ అండగా నిలిచి
ఎదురొడ్డి పోరాడేది గళం .
Read more...
Read more...