Self Effort : స్వయం కృషి
స్వయం కృషి
స్వయం కృషి
ఇటుక ఇటుక పేర్చినట్టు
అడుగు అడుగు కలిపినట్టు
బ్రతుకులో ఓ గోడను కట్టుకోవాలి
ఓ ప్రయాణాన్ని నిర్మించుకోవాలి
నీ ముందడుగే
నీ విజయానికి తొలి మెట్టు
స్వేదాన్ని చిమ్మించనిదే
శ్రమ ఫలితం రాదోయి
కష్టాలు గట్టెక్కనిదే సంతోషాపు
పూల నావ దరి చేరదులే
నీ తెలివే నీ సొత్తు
నీ కృషే నిన్ను నిలబెట్టు
అలుపెరగక శ్రమియించు
అదే విజయ తొలిమెట్టు
గమ్యం చేరిన
నీ పట్టుదలతో
కనిపిస్తుంది చూడు
స్వయం కృషి
Also Read : నా తెలుగు