సంబంధం
పెద్దరికం వయస్సు తో సంబంధం లేదు
మంచి మాటతో సంబంధం
పెద్దరికం పదవితో సంబంధం లేదు
మంచి మనస్సుతో సంబంధం
పెద్దరికం డబ్బుతో సంబంధం లేదు
మంచి గుణం తో సంబంధం
పెద్దరికం ఆధిపత్యం తో సంబంధం లేదు
అందరినీ ఆదరించే తత్వం తో సంబంధం
పెద్దరికం పేరు తో సంబంధం లేదు
పేరు గాంచే ప్రతిష్ట తో సంబంధం
పెద్దరిక నికి , చిన్న,పెద్ద తేడా లేదు
పది మందికి,మంచి చేసేదే అసలైన పెద్దరికం
Also Read : దివ్యత్వము