Living : జీవనం
జీవనం
జీవనం
జీవనం
చీకటి వెలుగుల సంగమం
ఓటమి గెలుపుల సమ్మేళనం
చీకటి వెంటే వెలుగుంటుంది
ఓటమి వెంటే గెలుపుంటుంది
ఇదే వాస్తవం ఇదే జీవనం
రాళ్ళు అడ్డువున్నాయని
ఆగిపోదు సెలయేరు
కష్టాలు వున్నాయని
ఆపకూడదు జీవనం
చేయాలి జీవనంతో సమరం
Also Read : జీవన సమరం