Ideal : ఆదర్శం
ఆదర్శం
ఆదర్శం
వయస్సు పెరిగితే
తల నెరిసి పోతే
అది పెద్దరికం కాదు
పదిమందికి దారిచూపితే
అదే పెద్దరికం
నీతి నిజాయితీగా ఉన్నప్పుడే
మంచిదారిలో నడిచినప్పుడే
అందరికీ ఆదర్శంగా ఉన్నప్పుడే
అదే పెద్దరికం
పదవిలో ఉంటే
అది పెద్దరికం కాదు
ప్రవర్తనలో హుందాతనం
గౌరవం మన్నన పొందినప్పుడే
అదే పెద్దరికం
Also Read : పెద్దరికం