గుండెను హత్తుకునే
అవసరానికో హస్తం
ఆదుకోవడానికి ఓ నేస్తం
లేకపోతే జీవితం శుష్కం
మేలిమి హృదికి మెరిసే ముత్యం
స్నేహ వారధికి చెరగని అపురూపం
చెలిమి
కలిమి లేమిల కావడి లో
సమతుల సాధనం
సాగిపోయే జీవనానికి
చేకూర్చును బలం
కూరిమితో కూరిన బహుమానం
ఎన్ని కోట్లకు కాదు సరిసమానం
Also Read : నేస్తమా నన్ను చేరుమా