విద్య
విద్యను సాధన పడుదాం నిరక్ష్యరాస్యతను నిర్మూలిద్దాం
విద్యని ప్రజలలో అభివృధి చేయాలనే భావనతో
ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి విద్య యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తున్నారు
విద్యను ఆయుధం లాగా భావించి మీలోని ప్రతిభను మేలుకొల్పండి
విద్య అనేది మీ జీవితం లో అతి ముఖ్య పాత్ర పోషిస్తూ మిమ్మల్ని మార్చేస్తుంది
విద్య వల్ల సమాజంలో మర్యాదను గౌరవాన్ని మీరు పొందగలుగుతారు
విద్య ఉంటే మనం ఏదైన చేయగలం అనే ధైర్యం మనకు కలుగుతుంది
విద్య మనలో ఉంటే మనం ఒకరిమీద
ఆధారపడాల్సిన అవసరం లేకుండా మనం స్వతంత్రంగా జీవించవచ్చు
విద్యని నేర్చుకుంటే జగమును గెలుచుకోవడానికి నువ్వు మార్గాలు వెతుక్కోవాల్సిన పని ఉండదు
అక్షరం అక్షరానికి ఏదో తెలియని సంబంధం జత కడుతూ
మనకి అర్థాన్ని ఇస్తూ ఎన్నో పుస్తకాలు రచించేల చేసే గొప్ప ఆయుధం విద్యకి మాత్రమే సొంతం
కలం పట్టు విద్యని అభ్యసించు నీ గమ్యానికి నువ్వు చేరువ అవ్వు
Also Read : ఆరంభం