దైవం
కష్టంలో ఊతం ఇచ్చిన ప్రతి
మనిషి ఆపద్బాంధవుడు
దిక్కు తోచని ఆపద లో నేనున్నా
అని ధైర్యం చెప్పే స్నేహితుడు
సంసార సాగరంలో తోడుగా నిలిచి
భర్తకు భరోసా ఇచ్చే భార్య,
భార్యకు అండగా ఉండే భర్త ఒకరికొకర ఆపద్బాంధవులే కదా
ఒడి దుడుకులలో వెన్నుదన్నుగా
నిలిచే వారంతా ఆపద్బాంధవులే
ఇక మనుషులు అందరికీ ఆన్నివేళలా
అభయం ఇచ్చే దైవమే కదా
అసలైన ఆపద్బాంధవుడు
Also Read : ఆపద్బాంధవుడు