Browsing Category
Trending
Trending NEWS
A little story : కొసమెరుపు కథ
ఆ దేవుడు ఇద్దరినీ ఒకేసారి ఎందుకు తీసుకెళ్ళ లేదో తెలిసింది , పిల్లలు మనల్ని సరిగ్గా అర్థం చేసుకుంటే అంతే చాలని ప్రేమగా గుండెలకు హత్తుకున్నాడు పొంగి వస్తున్న కన్నీళ్ళు భార్య చూడకూడదని ప్రతి జన్మకో అర్థం ఉంటుందని అనుకుంటూ.
Read more...
Read more...
Move On : గెలుపోటములు
కలిసి రాలేదంటూ కాలాన్ని నిందించకు
కలలుకంటూ సమయాన్ని వృధా చేయకు
కన్న కలలు సాకారం చేసుకునే దిశగా పయనించు
ఓటమి అన్నది కారాదు నీ జీవితంలో ఆఖరి మెట్టు
Read more...
Read more...
Ugadi Festival : ఉగాది పండుగ – విశిష్టత
ఉగాది ఒక పండుగ - పంటల పండుగ, ప్రకృతి పండుగ, రైతుల పండుగ
ఉగాది ఒక గీతం,మానవులు, ప్రకృతి పాడే ఒక యుగళ గీతం
ఉగాది ఒక స్త్రీ పోలిక,నిరంతరం కష్టం భరించి ఆధారపడ్డ వారిని పోషించే గుణం.
Read more...
Read more...
My Favorite Telugu Book Review : డా. సి నారాయణ రెడ్డి – “మందార మకరందాలు”
మంచిని ప్రేమించడమంటే మనిషిని ప్రేమించడమే
హృదయ కమలమును విప్పార్చి, 'సమతను' ప్రేమించడమే.
తాను లేచి, సూర్యున్ని 'లేపుతాడు' రైతు
పల్లె చేతనకు తిలకం 'దిద్దుతాడు' రైతు.
Read more...
Read more...
Telugu Story : చిందేసిన చిరుజల్లు
నేను తిట్టినందుకు కాబోలు వర్షానికి కూడా కోపం వచ్చింది. రోడ్డు మీదికి పరిగెత్తేసరికి ఇంచుమించు పూర్తిగా తడిసిపోయాను. అంతలోనే పటానుచెరుకి వెళ్తున్న బస్సు కనబడేసరికి పరుగున వెళ్లి బస్సెక్కుతుండగా, బస్సు పైకప్పు నీళ్లన్నీ నామీదే పడ్డాయి.
Read more...
Read more...
Kalam Galam : కలం – గళం
ఆశయం ఉప్పెనలా విజృంభిస్తున్న వేళ
కష్టాలు కన్నీరై ధారగా ప్రవహిస్తున్న వేళ
తోడుగా నిలిచి దారి చూపేది కలం .
కలానికి ధైర్యాన్నచ్చి ,
అందరికీ అండగా నిలిచి
ఎదురొడ్డి పోరాడేది గళం .
Read more...
Read more...
Modati Adugu : మెుదటి అడుగు
కాళ్లు బరువై పోయి
కళ్ళు నదులయ్యాక కూడా
అరచేతుల అదృష్టపు గీతలకై కలలుకంటూ నడిచే
ఉదయం వైపు నడక
ఓ ఆశయమవుతుంది..
Read more...
Read more...
Mana Telugu : మన తెలుగు
జీవ నాదమది మన తెలుగువారికి
స్వర నినాద అక్షర జ్ఞానంమై
బతుకు తెరువును చూపి
వెలుగు నింపిన భాష మన తెలుగు భాష!
Read more...
Read more...
