Browsing Category
Trending
Trending NEWS
My Strength : నా బలం
శ్రీ కృష్ణుడు ప్రభోదించిన అద్భుతమైన
భగవధ్గీత సుధాసారమే,నా బలం
ఆ అనుభవాలతో వచ్చిన గొప్పబలం
అదే నన్ను నడిపించే ఆత్మబలం,నా బలం
Read more...
Read more...
Telugu Poem : పెంపకం
ఆట విడుపుగా బిడ్డలకు
సమయం కేటాయిస్తూ
వారి ప్రతీ అవసరం తెలుసుకుంటూ
దయ,బాధ , కష్టం , సంతోషమనే గుణాలను
సందర్భానుసారంగా పరిచయం చేస్తూ
జీవితంలో ఎత్తు పల్లాలను
వివరిస్తూ
గారాబానికి దూరం గా ఉంచుతూ
పెంపకంలో
ముందుకు అడుగులు వేస్తే
పిల్లల…
Read more...
Read more...
Motherland : మాతృభూమి
తెగిపడుతున్న దేహాలను, దాటుకుని
రక్తసిక్తమైన శరీరంతో,ప్రాణ భయం అంటే ఎరుగని
నా దేశసైనికుల వీరత్వం చూస్తున్నది కూడా ఇప్పుడే.
మాతృభూమి కోసం యుద్ధరంగంలో
మన సైనికుల త్యాగనిరతిని చూస్తూ
వారిలోని కార్యదీక్షకు ప్రణమిల్లుతున్నా
జై! జైవాన్…
Read more...
Read more...
Moral Story : సామెతను వివరిస్తూ నీతి కథ
"పొదుగు కోసి పాలు త్రాగినట్లు" తెలివిగా తల్లిదండ్రులు తప్పించి ఆస్తిని వశపరచుకుని అనుభవిద్దామనే ఆశ అడియాస అయింది. కటకటాల వెనుక ఊచలు లెక్కించాల్సిన పరిస్థితులను కల్పించింది. సిగ్గుతో పశ్చాత్తాప పడాల్సిన పరిస్థితులు కల్పించింది. నిత్యం…
Read more...
Read more...
Favorite Telugu Writer : నచ్చిన తెలుగు రచయిత
ఆ రోజుల్లో కాలం నడుస్తున్న దారులలో మతం మరణ మృదంగం వాయిస్తూంటే,కులం కంచు సంకెళ్ళతో కరాళ నృత్యం చేస్తూంటే, ఆ సమాజ దాష్టీకానికి బలి అయిన వెలివాడల వీధిలో ఉదయించాడు ఓ సూర్యుడు.
అంటరానితనం ముసుగు కప్పి అంధకారంలోకి నెట్టిబడిన అణగారిన వర్గాల…
Read more...
Read more...
Naa Bhasha : నా భాష
కన్నతల్లి కడుపులో ఉమ్మనీరు తాగుతూ
కమ్మనైన అమ్మ మాటలు వింటిని
నేల మీద చేరి కెవ్వున కేక వేసి
వచ్చీరాని మాటలతో సందడే చేసిన
ముద్దు ముద్దు మాటలతో ఇల్లంతా తిరిగిన
అమ్మ నేర్పిన మాటలతో అల్లరే చేసినా
బుడిబుడి నడకలతో తీయ్యటి మాటలే పలికినా
Read more...
Read more...
A lesson learned from experience : అనుభవంతో నేర్చుకున్న ఒక గుణపాఠం
మనకు తెలిసిందే వేదమని భావించరాదని, ప్రతి చిన్న విషయం లోనూ నేర్చుకోవలసిన , తెలుసుకోవలసిన విషయాలు ఎన్నో ఉంటాయని ఆరోజు నేను తెలుసుకున్నాను.
Read more...
Read more...
My Favorite Book Review : ‘మంజరి’ నవల’ కనిపించని సూర్యుడు’ పై నా సమీక్ష
కోందుల జీవితాల్లో చీకటిని తరిమి వెలుగులు కోసం తాపత్రయపడిన సాండర్స్ అనే అధికారి మళ్ళీ కనిపించకపోయినా ఎన్నటికీ మరువదు ఆ జాతి.కోందుజాతి గుండెల్లో సాండర్స్ అనే బ్రిటిష్ అధికారి ఎప్పుడూ సూర్యుడై వెలుగుతూనేవుంటాడు.'తమని ప్రేమించిన వాడిని,తమకోసం…
Read more...
Read more...
Moral Story of Bhagavad Gita : భగవద్గీత ను సంభోదిస్తూ ఒక నీతి కథ
సాయంకాలం సమయాన , పరంధామయ్య గారు తయారయి , చల్లని వాతావరణంలో , నడక కని బయటకు వెల్లబోతున్నాడు,
అది గమనించిన పిల్లలు , చరవాణులలో ఆటలాడటం ఆపేసి ,
"తాతయ్యా! తాతయ్యా!" అంటూ పిలిచారు పదేండ్ల మనుమడు రుగ్వేద్, ఎనిమిదేండ్ల మనుమరాలు యజుర్వేద.
Read more...
Read more...
Nathicharami : నాతిచరామి
ధర్మేచా అంటూ పాటిస్తాను నా ధర్మాన్ని
తీసుకుంటాను ప్రతి దానిలో నీ అభిప్రాయాన్ని
నిను కాదని చేయనే చేయను నేను ఏ పనిని
Read more...
Read more...
