Browsing Category
కవితలు
weapon : అక్షర ఆయుధం
కలిమి నాదంటూ
అక్షర లక్ష్మిని స్మరిస్తూ
కవితాంబరాలను పూయించు పద ప్రావీణ్యుడా
పేద కడుపు ఆకలి కేకలను పూరించలేవా
Read more...
Read more...
Ink Drop : సిరా చుక్క
అవని అణువణువునా అధర్మమే ఆక్రమించగా
తుఫానల్లే చెలరేగి తుంచేసే భీభత్సాన్నై
మన్నును నెరిపి మెతుకులను పండిస్తుండగా
Read more...
Read more...
The letter is the weapon : అక్షరమే ఆయుధం
చీకటి రాత్రుల్లో వెలుగును చిందించే జ్వాలలు
ఆరిపోతున్న ఆశలకు,ఆశయాల ఇంధనాలు
మస్తిష్కంలోని మత్తును విచ్చేదన చేసే శరాలు
Read more...
Read more...
Fight : జీవన సమరం
జీవితం లో కష్టనష్టాలను ఎదుర్కునే సామర్థ్యం మనకి జరిగిన సంఘటనల వలనో మన అనుభవం తోనో వాటిని అధిగమించగలం
జీవితం ఎంతో ఉంది అది చూడకముందే చిన్న చిన్న బాధల్ని చూసి అక్కడే ఆగిపోతే ముందుకు పయనించలేము
Read more...
Read more...
Game : వైకుంఠపాళీ
ఉదయం లేచింది మొదలు అనుక్షణం
అనుదినం పొట్ట కూటికోసం పరుగెడుతూ
ఏ రోజుకారోజు పని దొరికితే చాలు అనుకుంటూ
ఆ సంపాదనతో ఈ పూట గడిస్తే చాలు అనుకుంటూ
Read more...
Read more...
Survival is a Struggle : బ్రతుకే ఒక సమరం
గుండెల నిండా శేష జీవితంపై తెలియని వేదనల వలయం
పుట్టి చేటన పడినప్పటి నుంచి దినదిన గండంలా సాగుతూ
క్షణక్షణం ఎదురయ్యే సమస్యలను ఢీకొంటూ
జననం నుంచి మరణం వరకు కొనసాగే జీవితం
Read more...
Read more...
Progress : కంటకప్రాయమే
అలసత్వపు ఆచరణలో మునకేసే దౌర్భాగ్యం
బడుగు జీవుల నెత్తిన భారమై నిలదొక్కోలేనిదై
అడగడుగునా ఆర్థిక ఆంక్షల మధ్య నలుగుతూ
Read more...
Read more...
Survival : గంజైనా చాలు బిడ్డా
ఉన్నోడిని పోల్చుకొని
లేనోడు లేడిలా పరుగెత్తుతే
జరగబోయే నష్టం
మాయ కమ్మిన మనిషి మనసు
గ్రహించేది ఎన్నడు?
Read more...
Read more...
Look Forward : ఎదురుచూపు
ఇంకని సముద్ర జలంలా నిండేను
కనుల తీరంమదిని ఆక్రమించేను తిమిర మేఘం
మడుగు లోతులకు చేరేను మధుర భావనల జీవితం
Read more...
Read more...
The Struggle Of Life : జీవన సమరం
విజ్ఞానం వికసించి విశ్వమంత ఎత్తుకెదగ
ఈనాడు బడుగు, బలహీన వర్గాల జీవనం దుర్లభం
రెక్కడితేగాని డొక్కాడని బ్రతుకులు
నిరక్షరాస్యత, ప్రకృతి ప్రసాదితాలనే ఆహార ఆవాసాలుగ చేసుకొని
Read more...
Read more...