Browsing Category

కవితలు

Mother Tongue : అమ్మ  భాష

ప్రసవ వేదనలోన తల్లి రోదనలోన ఆక్రందన తానై పసిపాపల బోసి నవ్వులలోన భావ ప్రకటన తానై రగిలే ఆక్రందనలోన సాగర ఘోష తానై అన్నింటతానై ఉన్నా నేటి సామాజిక పరిస్థితుల్లో ఎడారిలో ఎండమావిగా కనిపించి కనిపించక మాయమవుతున్నది మాతృభాష
Read more...

Continental India : అఖండ భారతం

అంగాంగం వేద వేదాంగాలు నింపుకుని సిరులు ఒసగే అఖండ అనంగం నా తల్లిఒడిలో పుడుతూనే శిశువులు అనాధలు వారి ధన అంతస్తును బట్టి ఎదిగే మానవ మానులిపుడు విలువలు రాలుపూలు
Read more...

The Beginning of a New Era : నవ శకానికి నాంది

అమ్మా,నాన్నలు కార్పోరేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తూ ఎదిగే వయస్సులోని పిల్లలను. విద్య పేరుతో నాలుగుగొడల మధ్యన బందీలను చేస్తుంటే. మన చరిత్ర సాంస్కృతి సాంప్రదాయం పిల్లలకు అందని ద్రాక్షపండుగా మారుతుంటే.
Read more...

Motherland India : మాతృభూమి

మానవత్వపు పరిమళం మా కొసగిన మాతృభూమికి వందనం శాంతి సహనం ప్రేమ ఓరిమి విత్తులుగా నాటిన నేల తల్లికి వందనం జ్ఞాన మూలాలు వేదాల సారాలు సనాతనధర్మాలు సాంప్రదాయాలు కలబోసిన జ్ఞాన గంగా ప్రవాహా లు విజ్ఞాన తరంగాలు గా ఎగసి
Read more...

Paradise : స్వర్గసీమ

చిత్రకారుల కుంచెలతో, శిల్పకళా చాతుర్యములతో చరిత్రలో మరువలేని చిత్ర, కట్టడ రూపాలు గల అద్వితీయ కళాఖండము నా జన్మభూమి
Read more...

Telugu Colorful Poem : వటవృక్షం

ముచ్చటగా మూడు వైపులా జలం ఉత్తరాన ధీటుగా ఆసేతు హిమాచలం నలుదిక్కులా శత్రు దుర్భేద్యమైన రక్షణ వలయం గుండెలు ఉప్పొంగే గొప్పదనం నా మాతృభూమి
Read more...

My Country : నా దేశం

నా భారతదేశం నందనవనమే నిత్యజీవన సంస్కృతి చిహ్నమే వీరోచిత గాథలకు పౌరుష పరాక్రమాలకు విప్లవ ఉద్యమ చైతన్య భావాలకు నిలయమే గంగా యమున గోదావరి వంటి జీవనదులస్థానమే
Read more...

Father : నాన్న

నా జీవితం లో తప్పు బాటలను సరిచేసి నడిపేవాడు నాన్న నా ఆనందానికై గుర్రపు బొమ్మాయే వాడు నాన్న నమ్మకమే నాన్నగా నడిపించిన నా తొలి అడుగులు నేర్పించిన నా తొలి పలుకులు ప్రయత్నించినా ప్రతి మలుపులో నేనున్నాని ప్రేమను చూపించావు నాకు ఓనమాలు…
Read more...

Civilization : పెంపకం

జవసత్వాలు నింపి మమకారాలు మాధుర్యాలు తేలియాడే మనోగోళమొకటి నిర్మించి మెదల్ల లో చొప్పించాలి. ఏ పుస్తక మొకటి వ్రాయబడలేదు పెంపక కొలతలుతో జీవం నింపటానికి శరీరాల్లో.
Read more...
error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!