Browsing Category
కవితలు
Motivational Life : జీవిత అంకాలు
నిన్ను నువ్వు నమ్ముకునే క్రమంలో పయనిస్తూ
నీ కోసమే నువ్వు నడక మొదలుపెట్టు ప్రయత్నిస్తూ
నిదానంగానే అయినా గమ్యాన్ని చేర యత్నిస్తూ
నీకు సుందరమైన ప్రపంచాన్ని పరిచయం
Read more...
Read more...
Poem : అలౌకిక మహా విభూతి
ధాతవు నీవు గా కవితా మకరందం అందజేయగా
ద్యోతము నీవుగా సంతోష పరంపరలు పొందగా
వ్రాతలు నావిగా భవద్విభవ భారతిని లిఖింపగా
చేతల యందు నీ చిత్కళలను వర్ణింప గా!
Read more...
Read more...
Satyam Shivam Sundharam : సత్యం శివం సుందరం
గల గల పారే సెలయేరు నయనాల కు మనోహరం
ఉవ్వెత్తున ఎగసిపడే కెరటం మనసుకి ఆహ్లాదకరం
పచ్చని చెట్లు, పంట పొలం కంటికి శుభం
చల్లగా వీచే పైరగాలి తనువుకి హాయి.
పరమేశ్వరుని సృష్టి అంతా సుందరం.
Read more...
Read more...
Naathi Charami : నాతి చరామి
పొద్దు పొద్దున్నే
ఆమె నా ముందు వెచ్చని తేనీరవుతోంది
గుమ్మం ముందు వాలిన పేపర్ వైపు
నా రెండు కళ్లూ సారిస్తానా
పత్రికలో ఆమె
పదునైన అక్షరాల కొడవలి
Read more...
Read more...
Telugu Poem : కావడి కుండలు
సంసారంలో సమస్యలు ఉండనీ
తీరని సమస్యలతో కళ్ళు చెమ్మగిల్లనీ
అమావాస్యను తలపించేలా బ్రతుకు భారమవనీ
ఒకటే లక్ష్యమంటూ సాగెదరు ఇరువురు
Read more...
Read more...
Believe In Hard Work : కృషిని నమ్ముకో
బలహీనులు అంటే మరెవరో కాదో
అదృష్టాన్ని నమ్ముకునే వారే
కృషిని నమ్ముకుని ముందడుగు వేసే వారే
నిజమైన శ్రామికులు
అనుకున్నది సాధించే ధీరులు మరి జీవితములో
మనం బలహీనులమా
బలవంతులమా ఎలా బ్రతుకు తామే మనమే నిర్ణయించేది
ఎవరు వచ్చినా ఏమీ చేయరు
Read more...
Read more...
Self Effort : స్వయం కృషి
ఇటుక ఇటుక
పేర్చినట్టు
అడుగు అడుగు
కలిపినట్టు
బ్రతుకులో
ఓ గోడను కట్టుకోవాలి
ఓ ప్రయాణాన్ని
నిర్మించుకోవాలి
Read more...
Read more...
Naa Telugu : నా తెలుగు
సామెతలందు సూక్తుల ,చమత్కారాలతో నవ్వులను పూయించి
నీతి పల్కులతో వేమన పద్యాలు జనుల నాలుకలపై నాట్యమాడి
గిడుగు వాడుక స్వరమై ,
ఘంటసాల గాత్రమై విరిసి
జానపదాలతో యాసను అవని యంతట చాటి ఖ్యాతిని పెంచి
పచ్చిపాల నురుగువలె స్వచ్ఛమైన…
Read more...
Read more...
Telugu Poem : తెలుగే నా శ్వాస
కన్నతల్లిలాంటి మాతృభాష కోసం
దేహమున్నంతవరకు తెలుగే నా ధ్యాస
ఊపిరున్నంతవరకు తెలుగే నా శ్వాస
Read more...
Read more...
Telugu Thalli : తెలుగు తల్లి
అరువు తెలుచ్చుకున్న ఆంగ్లం ఎప్పటికి
వడ్డీ కట్టవలసిన అప్పు భాషే అవుతుంది
దేశ విదేశాలలో విజయకేతనం ఎగురవేస్తూ
తెలుగువారు మన భాష ఔన్నత్యాన్ని చాటుతున్నారు
Read more...
Read more...