Browsing Category

కవితలు

Voice with Pen : కలంతో గళం

ఎదురు నిలిచే ధైర్యాన్ని కలంతో కల్పించి విజయకేతనపు జయ గీతాన్ని ఆలపించి విజేతనై వెలగనా కాలగమనపు మార్గన కలలను కలానికి అందించి కొత్త లోకపు దారుల్లో కొంగొత్త గళంతో భవిత నాదే అననా
Read more...

New Song : కొత్త గీతం

ఆ వెన్నెలతో ఆడిపాడాలని ప్రకృతితో కలిసి ఊయల ఊగాలని సముద్రపు నీళ్ళన్నీ కలంలో వొంపుకొని కవితలు రాయాలని,కమ్మని కావ్యం చేయాలని. అలా ఎప్పుడూ ఏదో చేయాలనుకుంటావ్
Read more...

The Poem : పద్యం

పదాల్ని వెదికి అలంకారపు గాఢత లో ముంచి వాక్యపు మాలలో పొందికగా కూర్చాను ప్రాణం లేని వెర్రి నవ్వొక్కటి నవ్వింది పద్యం కిటికీని తెరిచి ఉదయపు మసక వెలుతురు మంచు పొరల్లోంచి అప్పుడే బయలుదేరిన పక్షిని చూశాను పక్షి అరుపు లోంచి ఆకలి…
Read more...

Torch : కలం కాగడా

కలం కాగడా పట్టుకొని పహారా కాయాలి దీనులకై నిరుపేదలకై అనాథులకై అలసిన దేహాల అశ్రుజన సందోహాల పక్షమై జ్ఞాన వెలుగులు విజ్ఞాన జిలుగులు వేయి మెదళ్ళనొక్కసారి నిద్ర కూపం నుండి మెలుకువ తెప్పించగా పహారా కాయాలి గళాన్ని తోడెంచుకొని కలం కాగడాతో…
Read more...

Witness : కలం గళం

మానవత్వం మసకబారి, మనీ తత్త్వం వెర్రి తలలు వేస్తున్న నవీనపోకడలపై,మనసున్న మనుషుల కలం గళం ఎత్తాల్సిందే అక్షర యాగం చేయాల్సిందే అమానుషాన్ని, దుర్మార్గాన్ని ఖండించే కరవాలంలా నా కలం, యే కొంతమంది ఆర్తుల గళంగా మారనప్పుడు అసహాయులకు ఆసరాగా…
Read more...

Kalam – Galam : కలం – గళం

పురుటి బిడ్డ గొంతు నొక్కిన కసాయి అమ్మ కన్న తల్లి ని కడతేర్చిన కొడుకు ప్రేమ వృద్ధాశ్రమo లో వృద్ధుల ఒంటరి బ్రతుకులు ప్రేమానురాగాలకై పిల్లల ఎదురు చూపులు
Read more...

Poetry : కవితాశిల్పం

గొంతెత్తి చాటాలి నీ మమసుకు చలనం వస్తే కలమే నీ ఆభరణం కావాలి తట్టి చూస్తే మనోరూపం దాల్చాలి నీ భావాన్ని వెలికి తీస్తే నువ్వే ఓ శిల్పాన్ని చెక్కాలి అవకాశమొస్తే
Read more...

Poem : కలం గళమెత్తే

ఇది గేయం కాదు గమనించని గాయం ఇవి అక్షరాలు మాత్రమేనా? వ్యథానివిస్టుల జఠరాగ్నిహోత్రపు ధగ ధగాలు కవా కలం కదిలించి వెలయించినావా ఉబికి రాదా విప్లవ లావా?
Read more...

Initiative : శ్రీకారం

సుమధుర గళం నుంచి సుస్వరమై పామరులను సైతంపరవశమోనర్చి మూఢనమ్మకాలను మటుమాయమొనర్చి చిమ్మ చీకట్లను చీల్చివేసి విజ్ఞానపు వెలుగులను నలుదిశలా వ్యాప్తి చేసి సమాజమనే ప్రమిదలో మానవత్వమనే తైలం పోసి
Read more...
error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!