Browsing Category

కవితలు

I will be the slogan : నినాదమవుతాను

నేను దీనజనుల కన్నీటి బిందువై రాబందుల్ని వెంటాడే ఉధృత సింధువునవుతాను బాధిత ప్రజల పదాల అక్షరాన్నవుతాను గాయాల గుండెల ఆలాప స్వరాన్నవుతాను
Read more...

Samidha : సమిధ

సమిధవై నువ్వు కాలనక్కర్లేదు అందులకు వెలుగును ప్రసాదించు ఆ అంధులకు మంచితనంలో ఆదర్శంకావాలి ఇతరులకు మాతృభూమి రక్షణకై పోటీగా నిలవాలి వీర జవానులకు
Read more...

The destiny of the country : అక్షరార్చన

మనిషి మనిషిగ మసులుకొనగ మానవత్వం ఉట్టిపడగ బావిలోని కప్పల మారునున్న మనుష జాతికి భావి జగతిని నేనెత్తి చూపుతా దీనులింత పొట్టగడవక పూరిపాకలో పస్తులుండగ
Read more...

Well of peace : నేను సైతం

ఘన భారత ధరియిత్రిన పరిమళభరితమ్ములైన ప్రగతిపూలు పూయించగ నేను సైతం ఉడుత భక్తిన శాయశక్తుల పాటుపడెదను.
Read more...

I stand in the light : వెలుగు బాటై నిలుస్తాను

నేను సైతం నీతి నిజాయితీ గెలుపు బాటలో నిప్పై నిలుస్తాను నేను సైతం అక్రమార్కుల అణిచివేతలో అక్రోసమై గెలుస్తాను నేను సైతం దేశ జవానుల వీరత్వానికి తోడై ఉంటాను నేను సైతం భరతమాత స్వేచ్ఛ పతంగానికి దారమై ఎగురుతాను
Read more...

Mee Too : నేను సైతం

అతివృష్టి,అనావృష్టి మధ్యలో పయనిస్తూ ప్రకృతి వైపరీత్యాల సుడిగుండాల్లో ఎవుసాయపు నావను నడుపుతుంటాడు చెదరని బెదరని గుండెతో చివరి వరకు పోరాడుతాడు లోకం ఆకలి తీర్చ పోరాడే సైనికుడు హాలికుడు
Read more...

Poet’s Pen : కవి కలం

ప్రశ్నించే గొంతును నులిమినప్పుడు ప్రభుత్వం పై ప్రజాపోరాటం సాగినప్పుడు మనిషిని మనిషే దగా చేసినప్పుడు మానవత్వం మంట గలిసినప్పుడు అన్యాయాన్ని అధర్మాన్ని
Read more...

Me Too : నేను సైతం

ఆకురాల్చే కొమ్మ సైతం కొత్త చిగురును పూయదా చిన్నగుండే చీమ సైతం పెద్ద బరువును మోయదా అగ్నిశిఖలుగ దూకు లావా నీ గుండె మాటున దాచినావా తాడోపేడో తేల్చు త్రోవ చూపుటకు నువు కదలిరావా
Read more...

Letter : అక్షరం

అవినీతిపై నాకలం గళం వినిపిస్తా స్వేచ్ఛ కోసం నా కలం గళం వినిపిస్తా అణగారిపోయిన జాతి జాగృతికోసం నా కలం గళం వినిపిస్తా
Read more...

The Final Song : చరమగీతం

రాజ్యాధికారం అందించినా పదవీచ్యుత్యుల్ని చేసినా కారణం కలమేకదా ఒక్కకలం కోట్లాదిమంది గళమై ఉద్యమానికి ఊపిరై అన్యాయానికి చరమగీతం పాడుతుంది
Read more...
error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!