Browsing Category

కవితలు

Destination : మొదటి అడుగు

వేయకున్న మొదటి అడుగు చేరుటెట్లు చివరి వరకు వేసే మన మొదటి అడుగె చేర్చును గదా గమ్యమునకు ఆచి తూచి అడుగు వేయ అనుకున్నది సిద్ధించును
Read more...

The First : తొలికరి

తొలికరి పొద్దులో వికసించే రవి కిరణం తల్లి ఒడిలో నిద్రించే బిడ్డ జననం మట్టిని ముద్దాడుతూ లేచే వృక్షం ఎందరు ఎదిరించిన నిలబడే సాక్ష్యం
Read more...

First Step : మొదటి అడుగు

సంఘసేవ చేసినంత సామ్రాజ్యమేలినట్టే సమాజ శ్రేయస్సులో స్వర్గసీమ దిగినట్టే వందేళ్ళ నీ సేవకు చరితలోన ఉన్నట్టే
Read more...

Search : < b> అన్వేషణ

నేనో పద్యాన్ని నిదురలో నింపుకొని పడుకుంటాను తొలకరి చినుకుల్లో వొణుకుతున్న పెదాలతో నిదురలోనే పద్యం పాడుకుంటాను. కొత్తగా కనుక్కున్న పదాల్ని
Read more...

Transition : నేను సైతం

వర్ణాలెన్ని మారినా మట్టి తన పరిమళాన్ని మార్చుకోలేదు విలువలెన్ని మారినా గాలి మలినమంటించుకోలేదు అలుపెరుగని ప్రవాహమై అలరించిన నీరు
Read more...

Question : ప్రశ్నించు

నవమాసాలు చీకటి గర్భంలో మము మోసి పురుటినొప్పుల బాధను పంటి బిగువన దాచి జాతికి జన్మనిచ్చి మానవ జగతికి జననివైతే అమ్మతనాన్ని అంగట్లో అమ్మకానికి పెట్టే మగజాతి రాక్షసత్వాన్ని ఏమని ప్రశ్నిస్తావు?
Read more...

Weapon : ఆయుధం

అమాయకత్వాన్ని ఆధిపత్యం తన గుప్పిట్లో బంధించగా అణిచివేయబడిన చీకటి బ్రతుకులకు పొద్దు పొడుపునై కర్కశత్వం కురిపించేటి విషాదానికి
Read more...

Voice of protest : నిలదీసే నిరసన గళమవుతా

మార్పు తెచ్చే పోరు బాటలో, నేను సైతం అడుగులేస్తా నా వంతు పాత్రను, న్యాయంగా బాధ్యతగా మోస్తా సమాజ వింత పోకడను ప్రశ్నించే అక్షరమవుతా నా అక్షర వెలుగులతో, నిర్లిప్త నీశీధులను రూపు మాపుతా అసహయుల కన్నీళ్ళ ను తుడిచే ఆపన్న హస్తమవుతా
Read more...
error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!