An unforgettable Friendship : మరపురాని మధుర చెలిమి

మరపురాని మధుర చెలిమి

 

మరపురాని మధుర చెలిమి

కనుల కలిసిన చెలిమి
గాలిలోని దీపం!
భావాలు కలిసిన చెలిమి
కంటిలోని దీపం!
మనసులు కలిసిన చెలిమి
చీకటిలో చిరుదీపం!
హృదయాలు కలిసిన చెలిమి
కడలిలోని దీపం!
ఆపదలో ఆదుకునే చెలిమి
వెన్నెలలోని దీపం!
కష్టాల్లో కలుసుకునే చెలిమి
కారడవిలో కాంతి దీపం!
ఏ కల్మషం లేని చెలిమి
మరపురాని మధుర చెలిమి!

 

Also Read :  సహనశీలి

Leave A Reply

Your Email Id will not be published!

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!