నిధి
జీవిత ప్రయాణం లో చుక్కాని
భవిష్యత్తు జీవన విధానానికి నాంది
విడి పోనీ మనసుల అనురాగ బంధి
ఎడబాటు నేర్వని జీవన సహచరి
మూడు ముళ్ళతో ఒక్కటైనా
రెండు జీవితాల మమతానురాగాల మజిలీ
పెళ్లి నాటి ప్రమాణలను మరచిపోని
రెండు విభిన్న భావాల అపురూప తలపుల సవ్వడి
నువ్వే నేను నేనే నువ్వు అనే నానుడికి అసలు సిసలైన వారధి
నిండు నూరేళ్ళ జీవితానికి అర్థం తెలిపిన నిధి.
Also Read : వెలుగు రేఖ