స్నేహమేరా జీవితం
జీవితాన్ని ఆనందమయం చేసే ఆత్మీయం చెలిమి
మంచి స్నేహితులు తోడుగా ఉన్న జీవనయానం సదా చైతన్య భరితం
కష్టాలు ఎన్ని ఎదురైనా
లెక్కచేయకుండా
ధీరత్వం తో ఎదుర్కొనేలా చేస్తూ
ముందుకు నడిపే స్ఫూర్తి తరంగం చెలిమి
మిత్రులు పంచే అనురాగం అమూల్యం
మిత్రులు చూపే ప్రేమ అనిర్వచనీయం
మిత్రులు అందిచే చేయూత
ఎలాంటి నిస్సహాయత నై నా తరిమికొట్టే వజ్రాయుధం
చెలిమి ..
భగవంతుడు మనుషులకే కాదు సమస్త ప్రాణికోటికి
అడగకనే ప్రసాదించిన అద్భుతమైన వరం
Also Read : కడదాక