ఆపద్బాంధవుడు
ఆపద్బాంధవుడు
ఆపదలో ఉన్నవారిని ఆదుకునే నాథుడు
మొసలి బారి నుండి రక్షించిన గజేంద్రుడికి శ్రీహరి ఆపద్బాంధవుడు
రాయి రూపంలో ఉన్న అహల్యను
తన పాదాన్ని సోకి శాప విముక్తిరాలిని చేసిన శ్రీ రాముడు ఆపద్బాంధవుడు
భస్మాసురుడు నుండి శివుడిని కాపాడిన శ్రీ మహావిష్ణువు ఆపద్బాంధవుడు
పంటలను పండించే రైతు మనకు ఆపద్బాంధవుడు
రోగాలను నయం చేసే వైద్యుడు మనకు ఆపద్బాంధవుడు
ప్రమాదాల బారిన పడిన ప్పూడు మనలను కాపాడే తోటి మనిషే ఆపద్బాంధవుడు
ప్రకృతి వైపరీత్యాల ఆకలిదప్పులతో ఉన్న సామాన్య ప్రజలను ఆదుకునే నాయకుడే ఆపద్బాంధవుడు
పేద పిల్లల విద్య వైద్యం కోసం
సహయo చేసిన దాతే నిజమైన ఆపద్బాంధవుడు
కరోనా నేపథ్యంలో దుర్భర పరిస్థితుల్లో నన్ను ఆదుకున్న స్నేహితుడు ఆపద్బాంధవుడు
నా రచనలకు ప్రోత్సహమిచ్చిన
తెలుగు ఇజం సంస్థ నాకు ఆపద్బాంధవుడు
Also Read : తోటి మనిషి