Movie Song Moral Story : సినిమా పాటను వివరిస్తూ నీతి కథ
సినిమా పాటను వివరిస్తూ నీతి కథ
ఈ భూమికి వేణువునై వచ్చాను. అలాగే గాలినై గగనానికి పోతాను.
ఈ మధ్యలో నా మమతలు అన్నీ మౌనగానంగా, వాంఛలు అన్నీ వాయులీనంగా కలిసే పోతాయి.
తల్లి భూమి పై దైవం. తండ్రి, గురువు కూడా తదుపరి దైవాలు. తల్లి స్థానం అనంతం. అపూర్వం. అమేయం.
అనిర్వచనీయం మాతృదేవత అవ్యాజానురాగం. ఏడు కొండల మీద బండ తాను ఒక్కటే.
ఏడు జన్మల తీపి ఇంతా ఈ జన్మబంధం ఒక్కటే. కంటిలో నలక లో వెలుగు గనక నేను నేను అనుకున్న ఎద చీకటి
పంచభూతాల నా శూన్యబంధాలు ఆ నింగిలో కలిసి ఆశ తీరని పుట్టిల్లు చేరాయి.(Movie Song Moral Story)
నామట్టి ప్రాణాలు హరీ!
హరీ! ఇంక రెప్పనై వుంటాను. నీ కంటికి, పాపనైను నీ ఇంటికి .
వేణువై వచ్చాను. అందుకే భూమికి. గాలినై పోతాను గగనానికి.
తల్లిగా నా రుణం, భార్యగా నా రుణం తీర్చకునే తీరుతాను.
స్త్రీగా నాజన్మ జన్మ జన్మలకీ రుణానుబంధమే.
అది తీర్చుకునే తీరుతాను. ఎన్ని సార్లు మరణిం చైనా, మళ్ళి మళ్ళించే తీరుతాను అమ్మలా! (Movie Song Moral Story )
Also Read : చిన్న పిల్లల నీతి కథలు